కడుపులో మంటకు చల్లన

Health Tips
చాలామంది అశ్రద్ద చేసే సమస్యలలో కడుపులో మంట ఒకటి. ప్రస్తుత జీవన విధానం వల్ల అన్ని వయసుల వారు ఈ సమస్యతో బాధపడుతు న్నారు కొంతమందిని ఇది కొన్నిరో జుల పాటు బాధిస్తే మరికొందరిని తరచూ వేధిస్తుంటుంది మన శరీరంలో జీర్ణ ప్రక్రియ ఒక పద్ధతిగా జరు గుతుంది కానీ ఆధునిక జీవన శైలి కుంటే ఫలితం ఉంటుంది.
అపథ్యం చేయాల్సినవి
* త్వరగా జీర్ణం కానివి, పిండి పదార్థాలు, మసాలా దినుసులు, పులుపు ఎక్కువగా ఉండే పళ్ళ కూరగాయలు, నూనెలో వేయించిన మాంసం, తీపి ఎక్కువగా ఉన్న పదార్థాలు, ఆర్ధ రాత్రి భోజనం లాంటివి తీసుకోకూడదు.
* టీ, కాఫీలు, ధూమపానం, మద్యపానం సోడాలను అధికంగా సేవించకూడదు. అర్ధ రాత్రి మేల్కొని ఉండటం చేయకూడదు. వచ్చిన మార్పుల వల్ల ఈ పద్ధతి అస్తవ్యస్తమై అనారోగ్యానికి దారి తీస్తోంది. కడుపులో మంటకు కారణం. ఆమాశయంలో ఆమ్లాలు సాధారణం కంటే ఎక్కువగా తయారవడమే. అవి ఆమ్లాశయపు పొరలను నెమ్మదిగా కరి గించినప్పుడు వాపు, పుండు ఏర్పడుతాయి. అలాంటప్పుడు మనం తీసుకున్న ఆహారం ఆమ్లాశయ స్వభావా
* అతి, అల్ప వ్యాయామం సరైనది కాదు. భయం, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఆమ్లాల స్థాయి పెరిగి కడుపులో మంట అధికమౌతుంది.
పథ్యం చేయాల్సినవి 
సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెంకొంచెంగా తీసుకోవాలి. గోధు మలు, యవలు, పాతబియ్యం, బీర
నికి సరిపడక విపరీతమైన నొప్పి మంటకు కారణమవుతాయి. నోటినుంచి పులుపు, చేదు ద్రవాలు లాలాజలంతో కలిసి పైత్యంగా బయటకు వెళతాయి. కొంతమందికి దీనివలన కడుపునొప్పి, తలనొప్పి అజీర్ణం గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నీ మన ఆహారపు అల వాట్ల వలన వచ్చేవి కాబట్టి వాటిని మార్పు చేసు ఆనప, పొట్ల, క్యారెట్ లాంటి కూరగా యలు తీసుకోవాలి. మజ్జిగ పాలు, పులవని పెరుగు మంచి ఔష ధాలు. కాచి చల్లార్చిన నీరు కడుపులో మంటను తగ్గిస్తుంది. దానిమ్మ గింజలు, పచ్చి ఉల్లిపాయ, పంచదార తీసుకున్నా ఫలితం ఉంటుంది. వ్యాయామం, ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది. గృహచికిత్స 36 గ్రాముల ఉసిరికాయ పొడిని పాలలో కలిపి పుచ్చుకుంటే కొంత ఉపశమనం లభిస్తుంది.
0 అల్లం రసం తేనెతో కలిపి పుచ్చుకోవచ్చు  0 అతి మధుర చూర్ణం అర చెంచా, కరక్కాయ పొడి 1/4 చెంచా, పటిక బెల్లం 3/4వ వంతు కలిపి తీసుకుంటే మంచిది. ఒక గ్రాము పిప్పళ్ల చూర్ణాన్ని తేనెతో పాటు స్వీకరించవచ్చు పైన చెప్పిన గృహచికిత్సలు దాని తీవ్రతను బట్టి పనిచేస్తాయి. 1-2 వారాలలో తగ్గని పక్షంలో వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

Comments