![]() |
| Pudina leaves |
1. పుదీనా
ఆకుల్లో
వ్యాధినిరోధక
శక్తిని
పెంచే
విన్తమిన్
ఎ
, విటమిన్
సి
గుణాలు
అధికం
.
2. ఉదయాన్నే
కప్ఫుడు
పుదీనా
తీ
ని
తాగితే
దాని
నించి
శరీర
పనితీరుకి
అవసరం
అయిన
రాగి
, పీచు
, క్యలిష్యంతో
పాటు
మాంగనీసు
,పొటాషియం
కూడా
అందుతాయి
.
3. గర్భిణులకు
అవసరం
అయిన
ఫోలికామ్లం
, ఒమేగా
త్రీ
లు
కావాల్సినంత
.
4. పెరిగే
కణుతుల
పెరుగుదల
కు
అడ్డుకట్ట
వేయాలంటే
రోజువారీ
ఆహారంలో
ఆకులని
గ్రీన్
చట్ని
రూపంలో
కానీ
, టీగా
కానీ
తీసుకోవచ్చంటున్నారు
నిపుణులు
.
పుదీనా
టీ
తయారు
చేసుకోండిలా:
1. రెండు
కప్ఫుల
నీటికి
పది
నుంచి
పన్నెండు
ఆకులని
తీసుకొని
శుభ్రంగా
కడిగి
పెట్టుకోవాలి
.
2. నీరు
మరిగిన
తర్వాత
ఈ
ఆకులని
వేసి
ముతపెట్టేయాలి
.కాసేపటికి
కప్ఫు
పాలు
, ఒక
యాలక్కాయ
, ఇష్టముంటే
దాల్చినచెక్క
వేసి
తేనె
కలిపితే
పుదీనా
టీ
సిద్దం
.
3. ఈ
టీ
శరీరానికి
కొత్త
శక్తిని
,మనసుకి
ఉత్సాహవంతమైన
ఆలోచనలని
అందిస్తుంది
.
4. పొడి
దగ్గు
విసిగిస్తున్నప్ఫుడు
……….గొంతులో
గరగర
వంటి
ఇబ్బందులకు
లోనయినప్ఫుడు
కప్ఫు
పుదీనా
చాయ్
తాగండి
.
5. పుదీనా
పోషకాలని
వీలైనంతగా
అందుకోవాలంటే
ఆ
ఆకులతో
చేసిన
పరోటాలే
మేలైన
మార్గం
అంటున్నారు
పోషకాహార
నిపుణులు
. ఎండిన
లేదా
పచ్చి
పుదీనా
ఆకులని
అర
కప్ఫు
తీసుకొని
చపాతీ
పిండిలో
కలుపు
కోవాలి
. తర్వాత
మమూలు
చపాతీల్లా
కాల్చుకొంటే
కమ్మని
పోషకాల
రోటీలు
సిద్దం
.
More Information Updates Visit:

Comments
Post a Comment