నిద్ర లేచిన వెంటనే మంచి నీళ్ళు తాగడం అతి ముఖ్య అలవాటు.

Health Tips
నిద్ర లేచిన వెంటనే మంచి నీళ్ళు తాగడం అతి ముఖ్య అలవాటు.
ఇంకా చెప్పాలంటే నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగడంవలన ఆరోగ్య సమస్యలు తీరుతాయని సైన్స్ నిరూపించింది. జపానీస్ మెడికల్ సొసైటీ వారు విషయాన్ని ప్రకటిస్తూ మంచినీరు త్రాగడం వలన దీర్గ వ్యాధులూ మరియూ ఆధినిక వ్యాధులూ 100 శాతం గుణమౌతాయని తెలిపేరు. మంచి నీళ్ళని ఎలా తాగితే వ్యాధి నిరోధకానికి ఉపయోగపడుతుందో కూడా వివరించేరు. వివరనలు ఇలా ఉన్నాయి:

1) నిద్రలేచిన వెంటనే పళ్ళుతోముకోవడానికిముందే 160 ml మంచి నీళ్ళు 4 గ్లాసులు తాగండి.

2) పళ్ళుతోముకున్నాక 45 నిమిషముల వరకు ఏమీ తినకండి మరియూ ఏమీ తాగకండి. 45 నిమిషముల తరువాత మీరు ఏదైన తినవచ్చు లేక ఏదైన తాగవచ్చు.

3) బ్రేక్ ఫాస్ట్, లంచ్ మరియూ డిన్నర్ తిన్న తరువాత 2 గంటల వరకూ ఏమీ తినడమో, తాగడమో చేయకండి.

4) పెద్దవారు మరియూ ఏదైన జబ్బుతో బాధపడుతున్న వారు 4 గ్లాసుల నీళ్ళు తాగడం మొదట్లో కష్టమే. కానీ వారు కొంచం,కొంచంగా తాగడం మొదలుపెట్టి 4 గ్లాసుల నీళ్ళు తాగే అలవాటు చేసుకోవాలి.

ఇలా చేస్తే వ్యాధులు గుణమవడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు, ముఖ్యమైన కొన్ని వ్యాధులను నయం చేయడానికీ, కంట్రోల్లో ఉంచుకోవడానికీ, తగ్గించుకోవడానికీ ఎన్నిరోజులు ఇలా పరగడుపున 4 గ్లాసుల మంచి నీళ్ళు తాగాలో ఇలా వివరించేరు:

1) High Blood Pressure (30 రోజులు)
2)Gastric (10 రోజులు)
3)Diabetes (30 రోజులు)
4) Constipation (10 రోజులు)
5) Cancer (180 రోజులు)
6) TB.....(90 రోజులు)
7) Arthritis ఉన్నవారు మొదటి వారంలో 3 రోజులు మాత్రమే తీసుకోవాలి. తరువాత వారం నుండి రోజూ తీసుకోవాలి.

ట్రీట్మెంట్ పద్దతిలో side-effects లేవు. కానీ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన కొన్నిరోజుల వరకు మూత్ర విసర్జణ కొద్దిగా ఎక్కువ అవుతుంది. తరువాత అదికూడా తగ్గిపోతుంది. ఇలా గనుక మంచినీళ్ళు తాగటం అలవాటుచేసుకుంటే జీవితాంతం ఆరోగ్యంగానూ, చలాకీగానూ ఉండవచ్చు.

భోజనమప్పుడు చల్లని నీరు తాగటం వలన మనం తీసుకున్న ఆహారంలోని నూనెను గట్టిపరుస్తుంది. ఇది అరుగుదలను నెమ్మది చేస్తుందట. అందువలన చల్లని నీరు తాగాకపోవడమే మంచిది.


నీరు బాగా తాగండి, ఆరోగ్యం గా ఉండండి.

Comments